ఆహారంలో వెల్లులి తీసుకోవడం ఆరోగ్యానికి అనేక లాభాలను కలిగిస్తుంది 

వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. 

ఇందులో విటమిన్ సి, విటమిన్ b6, సెలీనియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.

వెల్లుల్లిలోని అల్లిసిన్  రక్తనాళాలలో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. 

 ఫలితంగా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

అంతే కాదు వెల్లుల్లి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. 

వెల్లులిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు శరీరాన్ని  క్రిముల నుంచి రక్షిస్తుంది 

అయితే ఏదైన పదార్థాన్ని మీ  ఆహారంలో చేర్చే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవడం మంచిది