చిలకడ దుంప ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గని.

మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు పుష్కలం.

పిల్లలకు చిలగడ దుంపలను ఉడికించి తినిపించడంతో వారి మానసిక ఎదుగుదల బాగుంటుంది.

శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

శరీరంలోని ఇన్ఫెక్షన్, వైరస్ లను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కంటిచూపును మెరుగుపరుస్తుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

పంటి సమస్యలను తగ్గిస్తుంది.

కండర పుష్టికి సహాయపడుతుంది.