సపోటాలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
సపోటా తినడం వల్ల బరువు తగ్గుతారు.
సపోటాలో ఉండే పొటాషియం , కాల్షియం , ఐరన్ ఎముకలను బలంగా ఉంచుతాయి.
సపోటాలో ఉండే గ్లూకోజ్ మంచి ఎనర్జీ ఇస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ సీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.
సపోటాలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
సపోటాలను సాయంత్రం పూట కానీ, రాత్రి పూట కానీ తినకుండా ఉండటమే మంచిది.