ఆరోగ్య ప్రయోజనాలకు రోజ్ గ్రీన్ టీ

గ్రీన్ టీకి బదులుగా రోజ్ గ్రీన్ టీ

ఎండిన గులాబీ రేకులతో నీటిని మరిగించాలి

బాగా మరిగిన తర్వాత దానిలో తేనె కలపాలి

దానిని వడకట్టి రోజ్ వాటర్ వేసి కలిపి..

గ్రీన్ టీ బ్యాగ్ వేస్తే రోజ్ గ్రీన్ టీ సిద్ధం 

ఆరోగ్యాన్ని సంరక్షించే రోజ్ గ్రీన్ టీ 

రోగనిరోధక శక్తికి రోజ్ గ్రీన్ టీ బెస్ట్

ఒత్తిడి ఉంటే దీనిని ట్రై చేయవచ్చు