ఉల్లిపాయల్లో ఎన్నో అద్భుత గుణాలున్నాయి.

వేసవిలో ఎనర్జీ చాలా అవసరం.ఇందులో విటమిన్‌ సీ, బీ6, ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి.

ఉల్లి క్యాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తుంది.

ఉల్లిపాయలని రెగ్యులర్‌గా తింటే ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి.

ఉల్లిపాయ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

పేగులకి పోషణ అందుతుంది. 

మలబద్ధకం, గ్యాస్, అజీర్ణ సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయల్ని తినడం మంచిది.

ఉల్లిపాయలు తినడం వ్లల హైబీపి కంట్రోల్ అవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.