కరివేపాకు, పల్లీల, కొబ్బరి పొడులు తింటాం
వేపాకు కారప్పొడి ఇప్పుడు ట్రెండింగ్
కరోనా టైం నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ
మందుల కంటే ఆయుర్వేదం వైపే మొగ్గు
వేప, మునిగాకుతో ఆరోగ్య సమస్యలు దూరం
మూలికల-ఆకులతో దీర్ఘకాలిక వ్యాధులు నయం
వేపఆకు కారంపొడి తింటే కడుపు ఉబ్బరం..
డైజేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి నివారించవచ్చు
కరివేపాకు పొడితో లివర్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి