పాలను ఎప్పుడు తాగితే మంచిది
నిత్యం తీసుకునే ఆహారంలో
పాలు ఒకటి
పాలల్లో ఎన్నో పోషక విలువలు
శరీరానికి కావాల్సినంత
క్యాల్షియం
పాలతో ఎముకలు, దంతాలు గట్టిగా
పాలు ఉదయం
తీసుకుంటేనే బెటర్
కొవ్వులు, ప్రొటీన్లు పుష్కలం
రోజుకో గ్లాస్ అయినా
తాగితే మంచిది
ఉదయం తాగితే రోజంతా
ఎనర్జిటిక్ గా ఉంటారు