ఆకు కూరల్ని ఎలా
తీసుకుంటే మంచిది
ఆకు కూరల్ని ఫ్రిడ్జ్ లో
ఉంచకూడదు
ఆకుకూరలు ఎండ తగలని
ప్లేస్ లో ఉంచాలి
ఉప్ప వేసిన నీటిలో కడగాలి
కట్ చేయకుండా వండితే
మంచి బెనిఫిట్స్
ఫ్రెష్ గా ఉన్న ఆకుకూరల్నే వండుకోవాలి
ఆకుకూరల్ని మరీ
వేయించకూడదు
ఆకుకూరలతో బోలెడన్ని
బెనిఫిట్స్