దొండకాయలో ఫైబర్‌ వంటి పోషకాలు పుష్కలం

బ్లడ్‌ షుగర్‌ తగ్గిస్తుంది

దొండకాయ, దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి 

జీవక్రియ మెరుగుపరుస్తుంది

దొండకాయలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.

బరువు కంట్రోల్‌లో ఉంచుతుంది

స్థూలకాయన్ని నిరోధించే గుణాలు

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది