రోజూవారి జీడిపప్పు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

జీడిపప్పులో విటమిన్-సి, విటమిన్-ఎ,బి6, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలం

వీటిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

జీడిపప్పులోని అధిక ఐరన్ హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి..ఆక్షిజన్ సరఫరాను వేగవంతం చేస్తుంది.

దీనిలో పొటాషియం అధిక రక్తపోటు, గుండె జబ్బులను నియంత్రిస్తుంది.

జీడిపప్పులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

దీనిలోని ఫైబర్ బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.