జామ కాయ రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సాయపడుతుంది.

జామ  హృదయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

జామ  బహిష్టు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

జామ  జీర్ణ క్రియకు మేలు చేస్తుంది. 

జామ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.

ఊబకాయంతో బాధపడేవారు రోజూ జామపండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది.

సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు