చలికాలంలో ఎక్కువగా దొరికే పండు సపోటా

రుచితో పాటు ఆరోగ్యం కూడా దీని సొంతం

ఫైబర్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి

మలబద్ధకం, వాపు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి

సపోటా తింటే జీర్ణక్రియకు ఎంతో మేలు

ఎక్కువగా తింటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం తప్పదు

సపోటా తింటే అలర్జీ సమస్యలు వస్తాయి

మధుమేహం ఉన్నవారు సపోటా జోలికి పోవద్దు

సపోటా క్యాన్సర్‌తో పాటు బరువును తగ్గిస్తుంది