బెల్లం తింటే ఆరోగ్యానికి కలిగే   మేలు..

 బెల్లంలో  ఐరన్, పొటాషియం,  మెగ్నీషియం, కాల్షియం ఎక్కువ

       గొంతు నొప్పి, జలుబు         సమస్యలు దూరం  

  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

  ఇది లివర్ లోని విషపూరితాలను   దూరం చేసి..

    ఆరోగ్యమైన లివర్ కు సాయం     చేస్తుంది.

   మలబద్ధకం నుంచి ఉపశమనం 

    చక్కర బదులు బెల్లం     తీసుకుంటే..

   బరువు తగ్గడానికి ఉపయోగం 

  నెలసరి నొప్పిని దూరం చేస్తుంది

  దీనిలోని పొటాషియం BP ని   అదుపులో ఉంచుతుంది.

  ImageCredits: Envato