పనస గింజలలో చాలా పోషకాలు ఉన్నాయి.
పనసలో ఫోలేట్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి
పనస గింజలు జీర్ణక్రియ, జీవవ్యవస్థ, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది
శరీరంలో మెదడు పనితీరు, ఆరోగ్యకరమైన కణాలను మెరుగుపరుస్తుంది.
పనస గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది
పనస గింజలు తీసుకుంటే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు.
పనస గింజల్లో ప్రొటిన్ అధికంగా ఉంటుంది.రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.