రోజు పండ్లను తింటే ఆరోగ్యానికి    కలిగే మేలు..

   వీటిలోని విటమిన్స్,మినరల్స్,    యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి    మేలు

    వీటిలోని అధిక ఫైబర్ తో     మలబద్దకం దూరం 

  పండ్లలోని  నీటి శాతం శరీరాన్ని   హైడ్రేటెడ్ గా ఉంచుతుంది

  వీటిలోని తక్కువ కేలరీలు బరువు   తగ్గడంలో సహాయపడును

  వీటిని తింటే  కాంతివంతగా   మెరిసే చర్మానికి ఉపయోగం 

   పండ్లు రోగనిరోధక శక్తిని    పెంచుతాయి.

    రక్తపోటు, కొవ్వు స్థాయిలను     అదుపులో ఉంచును. 

   Image Credits: Pexel