గుడ్డులోని తెల్లసొన మాత్రం తింటారు
పచ్చసొన మంచిది కాదేమోనని వదిలేస్తారు
పచ్చసొనతో ఎటువంటి హాని లేదు
కేవలం తెల్లటి భాగాన్ని తింటే..
పచ్చసొనలో ఎ, బి. ఇ. కె. విటమిన్లని పొందలేరు
గుడ్డులోని పచ్చసొనలో కోలిన్ అనే పోషకం
ఉడికించిన గుడ్డులో పోషకాలు పుష్కలం
పచ్చసొనలో ఐరన్, జింక్ అధికం
దీనిని తినకపోతే రోగనిరోధక శక్తి కోల్పోతారు