మునగాకు నీటితో ఆరోగ్యానికి ఎంతో మేలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగాకు నీటిని తాగితే అనేక సమస్యలకు చెక్
మునగాకులో విటమిన్ ఎ, సి, కాల్షియం, పొటాషియం, ఐరన్ పోషకాలు పుష్కలం
వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులకు నుంచి ఉపశమనం
మునగాకు నీటితో మెరుగైన జీవక్రియ
రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించడానికి మునగాకు అద్భుత ఔషధం
మునగాకులో సహజమైన నిర్విషీకరణ లక్షణాలు.. కాలేయం , మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయం
రక్తహీనత సమస్యకు చెక్ .