అరటి పండు మాత్రమే వాటి కాండతో కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు 

అరటి కాండలో ఫైబర్, ఐరన్,  పొటాషియం, విటమిన్ B6 వంటి పోషకాలు పుష్కలం 

 రక్తహీనతకు చెక్ 

అరటికాండం తీసుకోవడం ద్వారా కిడ్నీ స్టోన్,  UTI సమస్యల నుంచి ఉపశమనం 

దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించును 

అరటి కాండంలో విటమిన్ B6, పొటాషియంతో అధిక రక్తపోటుకు చెక్ 

అరటి కాండం జ్యూస్ కోసం ముందుగా వాటిని శుభ్రం చేసి తొక్క తీసి  ముక్కలుగా కట్ చేసుకోవాలి 

ఆ పై ముక్కలో ఒక కప్పు నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఏలకులు, నిమ్మకాయ లేదా నల్ల ఉప్పు వేసుకోవచ్చు