కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

మలబద్దకం, విరేచనాల సమస్యలను తగ్గిస్తుంది.

రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్ ను కంట్రోల్‌ చేస్తుంది.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.తెల్లవెంట్రుకలు రాకుండా కాపాడుతుంది.

బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది