వంటగదిలో ఉండే మసాలాదినుసులు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తాయి.
అందులో దాల్చిన చెక్క ఒకటి. దీనిలో అనేక విటమిన్లు ఉంటాయి.
ఐరన్, జింక్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు దాల్చిన చెక్కలో లభిస్తాయి.
దాల్చిన చెక్క క్యాన్సర్ నివారణకు మందులా పని చేస్తుంది.
రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి..మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది.
బరువు తగ్గించుకోవడానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది.
దాల్చిన చెక్క శరీరంలోని వేడిని పెంచుతుంది.