చింత చిగురుతో బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు

ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

షుగర్‌ లెవల్ ను కంట్రోల్‌ చేస్తుంది.

ఇందులోని విటమిన్‌ సీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

గుండె సమస్యలతో బాధపడేవారికి కూడా స్ట్రాబెర్రీలు చాలా మేలు చేస్తాయి

కామెర్లు, మలేరియా వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి బరువును తగ్గిస్తుంది.