ఔషధాల్లో తమలపాకులు ఒకటి

కాల్షియం, ఇనుము, విటమిన్‌ సీ, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి

అనారోగ్య సమస్యలకు ఈ తమలపాకులు సంజీవనిలా ఉపయోగపడతాయి

ఆకలి అనిపించనప్పుడు.. నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది

కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది

తలనొప్పికి కానీ మైగ్రైన్ కి కానీ తమలపాకులు దివ్య ఔషధం

డిప్రెషన్ నుంచి ఉపశమనం

అరుగుదలకు తమలపాకు మేలు

వాపు, నొప్పి కలిగితే తమలపాకులని నొప్పి ఉన్న చోట ఉంచాలి

తమలపాకులు తినడం వల్ల కఫం రాదు

దగ్గు, జలుబు సమస్యలకు కళ్లెం