బచ్చలి కూరలో పోషకాలతో పాటు అనేక ప్రయోజనాలు

బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి రోజూ తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.

సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు పుష్కలం

చర్మానికి కొత్త మెరుపు

బరువు తగ్గాలనుకునే వారికి మంచిది

మూత్ర సమస్యలుంటే బచ్చలి కషాయాన్ని తీసుకోవాలి

ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లు తగ్గుతాయి

మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది

పచ్చకామెర్లు వచ్చి తగ్గాక బచ్చలి కూర తింటే త్వరగా కోలుకుంటారు

గర్భిణీలకు మంచిది.