భారత్‌లో ఎక్కువగా పూజ చేసే తులసి మొక్క

ఆయుర్వేదంలోనూ విరివిగా తులసి వినియోగం

తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు  అధికం

ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే గుణాలు తులసి సొంతం

పేగు వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది

రోగనిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లు దరిచేరనివ్వదు

కొలెస్ట్రాల్‌ తగ్గించి గుండె ఆరోగ్యం పెంచుతుంది

తులసి క్యాన్సర్‌ కణాల పెరుగుదలను ఆపుతుంది

గ్యాస్‌, ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది