బెండకాయ తింటే ఆరోగ్యానికి         కలిగే లాభాలు.. 

    వీటిలో విటమిన్'A','C'       పొటాషియం, క్యాల్షియం,     ఫోలేట్ ఎక్కువ

     వీటిలోని అధిక ఫైబర్ తో      మలబద్దకం దూరం 

   బెండకాయ లోని యాంటీ    ఆక్సిడెంట్స్ గుణాలతో రోగాలు    దూరం.. 

     దీనిలోని సోలబుల్ ఫైబర్      కొలెస్ట్రాల్ ను తగ్గించి.. 

    గుండె సంబంధిత వ్యాధుల     నుంచి కాపాడుతుంది.

    మధుమేహం ఉన్న వారికి ఇది      చక్కటి చాయిస్ దీనిలో.. 

  ఫైబర్ గుణాలు రక్తంలో చక్కర   స్థాయిలను అదుపు చేస్తుంది. 

ImageCredits:Pexel, Pixabay