కొబ్బరినూనె, ఫేస్ ఆయిల్, మాయిశ్చరైజర్‌లో రాయాలి
చిన్న స్టీల్‌గిన్నెతో ముఖమంతా మర్దనా చేసుకోవాలి
మీరు రాసిన నూనె ముఖానికి ఇంకిపోయేలా మసాజ్
ముడతలు తగ్గి చర్మం మృదువుగా మారుతోంది
రక్త ప్రసరణ పెరిగి స్కిన్
మెరిసిపోతుంది
అలసట, వాపు తగ్గి చక్కగా నిద్ర పడుతుంది
పాదాలకు కూడా ఈ మసాజ్ ఎంతో మేలు
ఇత్తడి గిన్నెతో మసాజ్ చేసుకుంటే బాగుంటుంది
ఆయుర్వేద చికిత్సలో ఈ మసాజ్‌ను ఉపయోగిస్తారు