ఇలా చేస్తే కాలిన గాయాలు వెంటనే తగ్గుతాయి
వంట చేసేప్పుడు సాధారణంగా చేతులు కాలుతుంటాయి
కాలిన వెంటనే టూత్‌పేస్ట్ తీసి అప్లై చేయండి
టూత్ పేస్ట్ పూయడం వల్ల బొబ్బలు రావు
కాలిన ప్రదేశంలో వెంటనే పసుపు నీటిని అప్లై చేయాలి
గ్యాస్ లేదా టీ వల్ల కాలితే వెంటనే ఐస్ రుద్దండి
కాలిన వెంటనే అలోవెరా జెల్ రాసుకోవాలి
ఆహారం కాలితే వెంటనే ఆవ నూనె రాయండి
Image Credits: Envato