చలికాలంలో చాలామందిలో ఉదయం తలనొప్పి సమస్య

దీనికి కారణం తక్కువ ఉష్ణోగ్రత, చల్లని గాలి

శరీరంలో నీరు లేకపోవడం వలన తలనొప్పి

తక్కువ నీరు తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది

రోజంతా కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి

ఒత్తిడి వలన కూడా తలనొప్పి

చలికాలంలో  సైనస్ సమస్య ఉంటే తలనొప్పి

తలనొప్పి తగ్గాలంటే గదిలో హ్యూమిడిఫైయర్‌ వాడవచ్చు

చల్లని గాలులు  తల, చెవులకు చేరకుంటా చూసుకోవాలి