కిక్కుకోసం చాలా మంది       ఆల్కాహాల్ సేవిస్తారు

     కొందరు తమ స్టామినాకు          మించి తాగుతారు

      చైనాలో ఓ వ్యక్తి లీటర్ ఆల్కాహాల్ ని ఒకేసారి తాగేశాడు

   ఆ ఆల్కాహాల్ పాయిజన్ గా    మారడంతో అతను ప్రాణాలు                కోల్పోయాడు

  వాస్తవానికి ఆల్కహాల్‌ అతిగా   తాగడం వల్ల హృదయస్పందన  రేటు, రక్తపోటు పడిపోతుంది

  మెదుడులోని భాగాలను కూడా          ప్రభావితం చేస్తుంది

    గోళ్లు, పెదవులు నీలం రంగులో మారి శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది

      వెంటనే ఆస్పత్రిలో చేరి        చికిత్స తీసుకోవాలి. లేదంటే..ప్రాణాలే పోతాయి..

     చైనా వ్యక్తి విషయంలో అదే      జరిగింది. మద్యం అతని     ప్రాణాలను మింగేసింది.