ఎం.ఎం కీరవాణి అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి
1961లో జూలై 4న జన్మించారు
1989లో మనసు – మమత చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా ఎంట్రీ
క్షణక్షణం' ఘరానా మొగుడు, అల్లరి మొగుడు, క్రిమినల్, ఆపద్బాంధవుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, శుభ సంకల్పం సినిమాలతో గుర్తింపు
తెలుగుతో పాటు హిందీ,తమిళ్, మలయాళ భాషల్లోనూ పాటలు పాడారు
రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడిగా
250 కి పైగా సినిమాలకు సంగీతం అందించారు.
'అన్నమయ్య' చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురష్కారం
'8 ఫిలిం ఫేర్, 11 నంది అవార్డులు
RRR లోని 'నాటు నాటు' సాంగ్ కి ఆస్కార్ అందుకున్నారు.