రాజస్థాన్ దాని రంగుల సంస్కృతి చరిత్రకు ప్రసిద్ధి
హవా మహల్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం
జైపూర్‌లోని హవా మహాల్ ఐదు అంతస్తుల భవనం
ఈ రాజ భవనం 87 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది
ఇది పింక్ ఇసుక రాయితో తయారు చేయబడింది
ప్యాలెస్‌లో మొత్తం 953 చిన్న కిటికీలు ఉన్నాయి
కిటికీల కారణంగా ప్యాలెస్‌లో ఎప్పుడూ వేడిగా ఉంటుంది
జైపూర్‌లోని హవా మాహల్‌ను 1799లో ప్రతాప్‌సింగ్ నిర్మించారు
పునాది లేకుండా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ఇదే