ఉత్తరప్రదేశ్ కు చెందిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి

2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం సొంతం

అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ

క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి

పలు సినిమాల్లో అలరించిన సొట్ట బుగ్గల సుందరి

ఇటలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లవ్ మ్యారేజ్

మిస్టర్, అంతరిక్షం అనే సినిమాల్లో నటించిన జంట

టాలీవుడ్‌లో క్యూట్ కపుల్ గా ఫేమ్