ఎర్రపప్పులో అనేక పోషకాలు ఉంటాయి

పప్పు నుంచి ఫేస్‌స్ర్కబ్ తయారు చేసుకోవచ్చు

ఎర్రపప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి

మరుసటి రోజు పప్పుని మెత్తగా ఉడకబెట్టాలి

ఈ పప్పును మిక్స్‌లో వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి

ఈ పేస్ట్‌లో తేనె, ఓట్స్‌, మిల్క్‌పౌడర్ కలపాలి

దీని తరువాత కొద్దిగా ఆలివ్‌నూనె కలపాలి

ఈ స్ర్కబ్‌ని ముఖంపై బాగా అప్లై చేయాలి

10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి