నోరూరించే పిజ్జా దోశ ఎప్పుడైనా ట్రై చేశారా?
ప్రస్తుతం పిజ్జా, బర్గర్లు తినేవారి సంఖ్య అధికం
బయట పిజ్జాలు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు
ఇంట్లోనే పిల్లలకు చేసి పెడితే ఆరోగ్యానికి మంచిది
హ్యాపీగా ఇంట్లోనే పిజ్జా దోశ పిల్లలకు చేసి పెట్టవచ్చు
దోశ పిండి, టమాటా, క్యాప్సికం, మిరియాలపొడితో పాటు..
చిల్లీ ఫ్లేక్స్, బటర్, చీజ్, ఒరెగానో, పిజా సాస్, ఉప్పు అవసరం
ఉల్లిపాయల ముక్కలు, ఒరెగానో, స్వీట్ కార్న్ తీసుకోవాలి
దోశ పిండిని ఊతప్పంలా వేసి అన్ని పదార్థాలు వేయాలి
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next