చర్మం మెరిసేలా చేయడానికి ఆర్గానిక్ బెస్ట్
పెరుగును ముఖానికి రాస్తే మంచి ఫలితం
విటమిన్ సి చర్మానికి మేలు చేస్తుంది
విటమిన్-సి కోసం నారింజ తినటం మంచిది
చర్మంపై పప్పుపిండిని ఉపయోగించాలి
తేనెలో చర్మానికి మేలు లక్షణాలు అధికంగా ఉన్నాయి
చర్మానికి మంచి గ్లో రావాలంటే
తేనెను ముఖానికి రాసుకోవాలి
మెరిసే చర్మం కోసం తేనె బాగా పని చేస్తుంది
చర్మాన్ని మృదువుగా చేయడానికి బొప్పాయి పేస్ట్ బెటర్