ఫ్రూట్స్ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి

చర్మ నిగారింపుకు ఫ్రూట్స్‌తో మసాజ్ బెస్ట్

ఇంట్లోనే ఫ్రూట్స్‌తో మసాజ్ క్రీమ్స్ చేసుకోవచ్చు

ముఖానికి బొప్పాయి క్రీమ్ ఎప్పుడైనా ట్రై చేశారా..?

దీనికి బొప్పాయి ముక్కలు, ఆరెంజ్‌సైస్, నల్లద్రాక్ష, స్ట్రాబెరీ, 

విటమిన్-ఇ క్యాప్సిల్స్, కలబంద గుజ్జు, తేనె వేసి పేస్ట్‌లా చేయాలి

ఈ పేస్ట్‌లో కలబంద గుజ్జు, విటమిన్- ఇ క్యాప్సుల్ లిక్విడ్ వేయాలి

ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ముఖానికి, చేతులకి రాసి మసాజ్ చేయాలి

Image Credits: Envato