ఎర్రపప్పులో అనేక పోషకాలు ఉంటాయి
పప్పు నుంచి ఫేస్స్ర్కబ్ తయారు చేసుకోవచ్చు
ఎర్రపప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి
మరుసటి రోజు పప్పుని మెత్తగా ఉడకబెట్టాలి
ఈ పప్పును మిక్స్‌లో వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి
ఈ పేస్ట్‌లో తేనె, ఓట్స్, మిల్క్‌పౌడర్ కలపాలి
దీని తరువాత కొద్దిగా ఆలివ్‌నూనె కలపాలి
ఈ స్ర్కబ్ని ముఖంపై బాగా అప్లై చేయాలి
10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి