తలనొప్పిగా ఉంటే ఒకటి లేదా 2 గ్లాసుల నీళ్లు తాగాలి

రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి

కాఫీ తాగడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది

కొబ్బరి నీళ్లు తాగినా ప్రయోజనం ఉంటుంది

కొబ్బరి నీళ్లలో ఎలక్రోలైట్లు ఉంటాయి

గ్రీన్‌ టీలోని అమినో యాసిడ్‌ తలనొప్పి తగ్గిస్తుంది

అల్లం టీతో తలనొప్పి చిటికెలో మాయం

పుదీనా టీ తాగినా తక్షణ ఉపశమనం లభిస్తుంది

తియ్యటి ఏదైనా జ్యూస్‌ తాగినా తలనొప్పి తగ్గుతుంది