కొందరూ విడిపోవడం తర్వాత జ్ఞాపకాలు మరింత బాధిస్తాయి

మీ భాగస్వామి ప్రేమలో మీరు మీ ప్రాముఖ్యతను మరచిపోతారు

స్వీయ ప్రేమ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

నిన్ను విడిచిపెట్టినవాళ్లు ఎప్పటికీ నీవాడు కాదని  గుర్తుచుకోవాలి

నీ సొంత మనుషులు నిన్ను విడిచి పెట్టలేదని ఆలోంచాలి

ఆనందానికి ప్రాధాన్యత ఇస్తే జీవితం మంచిగా ఉంటుంది

వాకింగ్ వెళ్ళడం, సంగీతం వింటే బాధను మర్వవచ్చు

మీ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడకండి 

ఒంటరితనం ఇబ్బంది ఉంటే స్నేహితులతో ఉండాలి