నటాషా స్టాంకోవిక్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. 

భారత్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య విడాకుల రూమర్లతో నటాషా వార్తల్లో నిలిచారు. 

నటాషా 1992 మార్చి 4న సెర్బియాలో జన్మించింది. 

మోడల్ గా కెరీర్ స్టార్ చేసిన నటాషా.. సినిమాల పై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. 

2013లో  'సత్యాగ్రహ ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ..  

ఈ చిత్రంలో అయోజీ అనే సాంగ్ లో స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ సరసన మెరిసింది నటాషా

ఆ తర్వాత 'డీజే వాలీ బాబు' అనే మ్యూజిక్ ఆల్బమ్ తో ఫుల్ పాపులారిటీ 

బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ అలీగోనితో డేటింగ్ .. ఆ తర్వాత ఓ మ్యూచువల్ ఫ్రెండ్ పార్టీలో కలిసిన నటాషా, హార్దిక్ 

తొలి చూపులోనే నటాషాతో ప్రేమలో పడిన హార్దిక్.. 2020 లో హార్దిక్, నటాషా వివాహం

అదే సంవత్సరంలో అగస్త్య అనే బాబుకు జన్మనిచ్చిన  హార్దిక్, నటాషా జంట 

ఆ తర్వాత 2022 ఉదయపూర్ లో మరో సారి గ్రాండ్ గా వివాహం చేసుకున్న జంట 

గత వారం రోజులుగా ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీని ఇద్దరు స్పందించలేదు.