ఈ బ్యూటీకి ఒకప్పుడు వరుస విజయాలే

దేవదాస్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ

పోకిరి మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్

   సూపర్ హిట్ చిత్రాలను  ఖాతాలో వేసుకున్న భామ

బర్ఫీ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ

ఈ బ్యూటీకి బెస్ట్ డెబ్యూ నటిగా ఫిలింఫెయిర్ అవార్డు  

చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీలో కనిపించిన చిన్నది

అవకాశాలు లేక సినిమాలకు దూరమైనా ఇలియానా

  ఇటీవలే పండంటి బిడ్డకు   జన్మనిచ్చిన గోవా అందగత్తె