అతడిని చూస్తే చాలు నవ్వుల పండగే

పెదవుల మీద నవ్వు ఆటోమాటిక్‌గా తెచ్చే కమెడియన్ బ్రహ్మానందం

హాస్య ప్రపంచంలో ధృవతారగా నిలిచిపోయే నవ్వుల రారాజు

అందరినీ నవ్వించగలిగే  గొప్పవాళ్లలో బ్రహ్మానందం ఒకరు

1250 సినిమాల్లో నటించిన బ్రహ్మానందం

స్టార్ హీరోలతోపాటు క్రేజ్‌ తెచ్చుకున్న హాస్య నటుడు 

ఒక పాత్రను సృష్టించుకోగలిగే టాలెంట్ బ్రమ్మానందంకే సాధ్యం

మూడు సైమా అవార్డులు సొంతం చేసుకున్న లెజెండరీ కమెడియన్

అహ నా పెళ్లంటలో అరగుండు పాత్ర టర్నింగ్ పాయింట్