స్టైలిష్ ఫ్యాషన్ లుక్ తో  ఆకట్టుకుంటున్న హన్సిక అందాలు

తరచూ సోషల్ మీడియాలో  లేటెస్ట్ ఫొటోలతో ఫిదా చేస్తున్న బ్యూటీ

జడ, ఆభరణాలతో లుక్ ను మరింత హైలైట్ చేసిన నటి

గ్లామర్, నటనతో  కోలీవుడ్, టాలీవుడ్ లోనూ ఫుల్ క్రేజ్

 పాపులర్ డాన్స్ షో 'డీ' జడ్జ్ గా  వ్యహరిస్తున్న నటి

ఇటీవలే గార్డియన్ అనే హర్రర్  సినిమాతో భయపెట్టిన హన్సిక

ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తున్న భామ

Image Credits: ihansika/Instagram