జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇలా             చేయండి

  నూనెలతో మసాజ్ చేస్తే జుట్టుకు             మంచిది

హెడ్‌ మసాజ్‌ మానసిక, శారీరక      ఆరోగ్యానికి బెస్ట్

తల, మెడ కండరాలలో ఒత్తిడిని        తగ్గించే మసాజ్

హెడ్‌లో రక్త ప్రసరణకు మసాజ్‌            ముఖ్యం

జుట్టు సంరక్షణకు కొబ్బరినూనె              బెస్ట్

ఆవ నూనెతో హెడ్‌ మసాజ్‌ చేస్తే         గుడ్ రిజల్ట్

బాదం నూనె హెడ్‌ మసాజ్‌కు          మంచి ఫేమస్‌

గమనిక: అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆరోగ్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. ఈ న్యూస్‌ మీకు అవగాహన కోసమే.