మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి మారాలి

మెదడు ఆరోగ్యానికి తగినంత నిద్ర ముఖ్యం

నిద్ర వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగు

ఒంటరిగా ఉంటే మనసు మొద్దుబారిపోతుంది

బయట దొరికే జంక్‌ ఫుడ్‌ అస్సలు తినొద్దు

మద్యం, సిగరెట్‌, గుట్కా జోలికి పోవద్దు

మద్యపానంతో జ్ఞాపకశక్తిని కోల్పోతాం

శారీరక శ్రమతోనూ జ్ఞాపకశక్తి మెరుగు

ఇతరులతో మనసులోని బాధ పంచుకోవాలి