కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకున్న తల్లి

పల్నాడు జిల్లా నరసరావు పేటలో ఘటన 

గతంలో ఖాసీం, షేక్ బాజీలతో జాన్ బీ సాన్నిహిత్యం

ఆమె కుమారుడిని హత్య చేసిన ఖాసీం, బాజీ

కొడుకు మృతదేహం సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన జాన్ బీ

2021 డిసెంబర్ లో ఖాసీం హత్య.. లొంగుబాటు

తాజాగా రెండో హంతకుడి మర్డర్

కత్తులతో పొడిచి, శవాన్ని తగులబెట్టే యత్నం