వాస్తు శాస్త్రంలో ఇంటి వస్తువులపై  కొన్ని నియమాలున్నాయి

ఇంట్లోని దిశ, వస్తువులతోపాటు మొక్కలకు ప్రాముఖ్యత ఉంది

ఇంట్లో తులసి, మనీప్లాంట్, కలబంద పెట్టుకుంటారు

జేడ్ మొక్కను పెంచుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోయి..

లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు

ఈ మొక్కను ముందుగా ఇంటికి తూర్పు, ఉత్తరం వైపున పెట్టాలి

పొరపాటున కూడా ఈ మొక్కను దక్షిణదిశలో పెంచుకోకూడదు

ఈ మొక్క ఇంట్లో ఉంటే సుఖఃశాంతులను తీసుకువస్తుంది

ఆఫీస్‌లలో నైరుతి దిశలో ఈ మొక్కను ఉంచడం మంచిది