లవంగాలు వాడని ఇల్లు ఉండదు
పురాతన కాలం నుంచే సుగంధ ద్రవ్యం వాడకం
లవంగాలకు ఆహారంలో ప్రత్యేక స్థానం
లవంగాల్లో అనేక ఔషధ గుణాలు
ఒక్కసారి నాటితే ఏళ్ల తరబడి ఫలాలు
ఇండియాలోని ప్రతి రాష్ట్రంలో లవంగాల పంట
లవంగం అనేది విచ్చుకోని పువ్వు
లవంగాలను మట్టిలో పాతితే మొక్కలు రావు
వర్షాకాలం ఈ మొక్కలు నాటడానికి అనుకూలం