ప్రతీఒక్కరి వంటగదిలో పచ్చి పసుపు ఉంటుంది
ఇదిమసాలా మాత్రమే కాదు, ఔషధంగా పనిచేస్తుంది
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అనేక సీజనల్ వ్యాధులను దూరంగా ఉంచుతుంది
పచ్చి పసుపు టీ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు
పచ్చి పసుపు టీ తాగడం వలన జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది
ఇది శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది
పచ్చి పసుపు టీ తాగితే బరువు, గాయాలు తగ్గుతాయి