పాములంటే దాదాపు అందరికి భయమే

కొన్ని విషపూరితమైనవి పాములు కరిస్తే మరణం ఖాయం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాము గ్రీన్‌ ట్రీ పైథాన్

ఈ పాము ఖరీదు దాదారు రూ. 3 కోట్లు

పైథాన్‌ పాటు దాదాపు రెండు మీటర్ల పొడవు ఉంటుంది

దాని బరువు సుమారు 1.5 నుంచి 2 కిలోల వరకు ఉంటుంది

ఈ పాములు ఆస్ట్రేలియ, న్యూగినియా..

తూర్పు ఇండోనేషియా అడవులలో కనిపిస్తాయి

ఈ పాములు ఇతర ప్రదేశాలలో కనిపించవు